ఎన్నికల ప్రచారంలో మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం : sahaya news ap
SAHAYA NEWS AP


ఎన్నికల ప్రచారంలో మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం : sahaya news ap
తమిళనాడు ఎంపీ రాజా ఎన్నికల ప్రచారంలో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ రాజా ప్రసంగిస్తున్న సమయంలో గాలిదుమారం మొదలైంది.
ఆ ధాటికి వేదిక ఎదురుగా ఉన్న లైటింగ్ స్తంభం విరిగి నేరుగా పోడియంపై పడింది.
ఇది గమనించిన ఎంపీ వేగంగా పక్కకు తప్పుకోవడంతో ఆయనకు ప్రమాదం తప్పింది.

కామెంట్‌లు